16.1 C
New York
Wednesday, May 29, 2024

ఇవాళ్టి పెట్రోల్,డీజిల్ ధరలు..

- Advertisement -

ఇవాళ్టి పెట్రోల్,డీజిల్ ధరలు..

చమురు మార్కెటింగ్ కంపెనీలు గురువారం అంటే ఏప్రిల్ 11 ఈద్-ఉల్-ఫితర్ (ఈద్-ఉల్-ఫితర్ 2024) సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలను అప్‌డేట్ చేశాయి.ఒకవేళ మీ వాహనం ట్యాంక్ నింపే ముందు మీరు తప్పనిసరిగా తాజా ధరను తనిఖీ చేయడం మంచిది. ఇప్పుడు ఢిల్లీ నుండి చెన్నై వరకు పెట్రోల్,డీజిల్ తాజా ధరలను చూద్దాం.

మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76, డీజిల్ ధర రూ.87.66 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.19, డీజిల్ ధర రూ.92.13 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.93, డీజిల్ ధర రూ.90.74గా ఉంది.
ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.73 వద్ద, డీజిల్ ధర రూ.92.32 వద్ద కొనసాగుతోంది. చివరికి బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.82, డీజిల్ ధర రూ.85.92గా ఉంది.

ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

నోయిడా లో లీటరు పెట్రోలు రూ.94.81, డీజిల్ రూ.87.94 గా ఉంది. గురుగ్రామ్ లో లీటరు పెట్రోలు రూ.95.18, డీజిల్ రూ.88.03 గా ఉంది. చండీగఢ్ లో లీటర్ పెట్రోల్ రూ.94.22, డీజిల్ రూ.82.38 గా ఉంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.39, డీజిల్ రూ.95.63 గా ఉంది. జైపూర్ లో లీటరు పెట్రోలు రూ.104.86, డీజిల్ రూ.90.34 గా ఉంది. పాట్నా లో లీటర్ పెట్రోల్ రూ.105.16, డీజిల్ రూ.92.03 గా ఉంది. లక్నో లో లీటర్ పెట్రోల్ రూ.94.63, డీజిల్ రూ.87.74 వద్ద కొనసాగుతోంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!