25.3 C
New York
Saturday, July 13, 2024

విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తికే టోకరా

- Advertisement -

విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తికే టోకరా

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విరాళాల పేరుతో మోసం.

రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు అని మాయమాటలు.

ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డీ ఎస్ ఆర్ వర్మ కుటుంబం వద్ద నుంచి రెండున్నర కోట్లు వసూలు చేసిన నరేంద్ర, కసిరెడ్డి శరత్ రెడ్డి అనే వ్యక్తులు.

రెండేళ్లు గడిచినా బాండ్లకు సంబంధించిన రశీదులు ఇవ్వని కేటు గాళ్ళు.

బాండ్ల పేరుతో విరాళాలు చట్ట విరుద్దం అంటూ ఇటీవల సుప్రీం కోర్టులో తీర్పు.

అప్రమత్తం అయి రెండున్నర కోట్ల గురించి వాకబు చేసిన విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ వర్మ.

సదరు పార్టీకి డబ్బులు చెల్లించకుండా సొంతానికి వాడుకున్నారని తెలియడంతో ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన జస్టిస్ వర్మ.

ఐపీసీ 406,420 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఫిలిం నగర్ పోలీసులు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!