- Advertisement -
తెలంగాణ : ఎన్నికల తేదీలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 30న పోలింగ్.. 03న కౌంటింగ్.. అంతా శుభపరిణామమే. .
3వ సారి కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయం. కేసీఆర్ ప్రసంగం కోసం జనం ఎదురుచూస్తున్నారు. రేపో.. మాపో పులి బయటికి వస్తుంది. ఎగిరెగిరి పడుతున్న గుంటనక్కలు, తోడేళ్లన్నీ పారిపోవడం ఖాయం’ అని కేటీఆర్ సెటైర్ వేశారు….
- Advertisement -



