కొండగట్టులో అపశృతి

- Advertisement -

కొండగట్టులో అపశృతి
చలువ పందిరి కూలి భక్తులకు గాయాలు
జగిత్యాల

Tragedy at Kondagattu
కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.  గురువారం నాడు హనుమాన్ విజయోత్సవ దినం

కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular