- Advertisement -
జగిత్యాల: యూపీఎస్సీ సివిల్స్ లో 132వ ర్యాంకు సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) కి ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్న జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ని మర్యాదపూర్వం కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ శివమారుతి రెడ్డి ని, వారి తండ్రి అంజి రెడ్డి ని శాలుతో సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు.
- Advertisement -