17 మంది సబ్ ఇన్స్పెక్టర్ల  బదిలీ

- Advertisement -
  • వరంగల్  పోలీస్ కమిషనర్  పరిధిలో…

వరంగల్ పోలీస్ కమిషనర్  పరిధిలో 17 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్  ఏ. వి రంగనాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

  1. డి. విజయ్ కుమార్ నుండి రాయపర్తి

2.బి. రాజు రాయపర్తి నుండి మడికొండ

3.డి. రాజు టాస్క్ ఫోర్స్ నుండి వి ఆర్

4.బి. శ్రవణ్ కుమార్ స్టేషన్ ఘన్పూర్ నుండి కొడకండ్ల

  1. ఎల్. కొమురెల్లి కొడకండ్ల నుండి ఇంటే జార్ గంజ్

6.వి. నవీన్ కుమార్ దుగ్గొండి నుండి ఐయినవోలు

7.జి. వెంకన్న అయినవోలు నుండి ఇంతేజార్ గంజ్

8.ఈ. వీరభద్ర రావు శాయంపేట నుండి పర్వతగిరి

9.డి. దేవేందర్ పర్వతగిరి నుండి కమలాపూర్

10.ఈ. నరసింహారావు మడికొండ నుండి టాస్క్ ఫోర్స్

11.ఆర్. రణధీర్ అటాచ్డ్  కాజీపేట ట్రాఫిక్ నుండి వరంగల్ ట్రాఫిక్

12.ఆర్. రామారావు వరంగల్ ట్రాఫిక్ నుండి కాజీపేట ట్రాఫిక్

13.జె. నాగరాజు ఇన్తెజార్గంజ్ నుండి ఘన్పూర్ స్టేషన్

14.వి. ఆర్ అటాచ్ టు మిల్స్ కాలనీ  నుండి టాస్క్ ఫోర్స్

  1. కె.కిషోర్ విఆర్ నుండి హసన్పర్తి

16.వి. చరణ్ కుమార్ కమలాపూర్ నుండి వి ఆర్

17.ఎండి. రవుఫ్ విఆర్ నుండి ఎస్సై 2 పాలకుర్తి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular