24 మంది డీఎస్పీల బదిలీ

- Advertisement -
Transfer of 24 DSPs
Transfer of 24 DSPs

హైదరాబాద్ :జులై 30: తెలంగాణలో పనిచేస్తున్న 24 మంది డిఎస్పి లను బదిలీ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది.

ఒకే జిల్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన డిఎస్పీలను, స్వంత జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు రేపు మరిన్ని బదిలీలు జరిగే అవకాశాలున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular