- Advertisement -
హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ బదిలీ
హైదరాబాద్:ఏప్రిల్ 24
హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం బదిలీ అయ్యారు.
సాయి చైతన్యను డీజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఈరోజు ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈసీ ఆదేశాల మేరకు డీసీపీ సాయి చైతన్యను బదిలీ చేశారు.
- Advertisement -