తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
• హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా విశ్వప్రసాద్.
• సిట్, క్రైమ్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్
• హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీగా ఎస్. ఎం.విజయ్కుమార్
• స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా జోయల్ డేవిస్
• హైదరాబాద్ ఉత్తర మండలం డీసీపీగా రోహిణి ప్రియదర్శిని
• సీసీఎస్ డీసీపీగా ఎన్. శ్వేత.
• ట్రాఫిక్-1 డీసీపీగా ఎస్.సుబ్బరాయుడు.
• టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న నితికపంత్, సీసీఎస్లో జాయింట్ సీపీగా ఉన్న గజరావ్ భూపాల్, ఉత్తర డీసీపీగా ఉన్న చందనా దీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
• వీరితో పాటు మరో ఐదుగురు నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోం శాఖ నోట్ విడుదల చేసింది



