- Advertisement -
ట్రావెల్స్ బస్సు బోల్తా..యువతి మృతి
Travels bus overturned.. Young woman died
రాజమండ్రి
రాజమండ్రి సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుప్రమాదానికి గురయింది. ఘటనలో వైజాగ్ కి చెందిన యువతి మృతి చెందింది. 18 మందికి గాయాలుఅయ్యాయి. గామున్ బ్రిడ్జి రహదారిపై కాతేరు వద్ద కావేరి
ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. వైజాగ్ నుండి హైదరాబాద్ వెళుతుండగా అర్ధరాత్రి రాజమండ్రి సమీపంలో జరిగిన దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.
- Advertisement -



