- Advertisement -

సిద్దిపేట జిల్లా: సిద్దిపేట మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.
- ఈ కార్యక్రమానికి చెట్టు – బొట్టు గా పేరు పెట్టారు
- ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరం అన్నారు.
- తెలంగాణలో చెట్ల పెంపకం ద్వారా 7.4 శాతం గ్రీన్ కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రం మనది.
- ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆస్పత్రులు కట్టడం కాదు…వ్యాధులు రాకుండా కాపాడుకోవడం అవసరం.
- ప్రజలకు స్వచ మైన గాలి అందిచలి…వరి ఊపిరి తిత్తుల కాపాడాలి.
- చెట్లు పెంచడం ద్వారా అన్ని రకాలుగా ఆరోగ్య అభివృధి జరుగుతుంది
- మిషన్ భగీరథ ద్వారా ఉపరితల స్వచా గోదావరి తరగు నీరు అందిస్తున్నాము.
- హహరంలో, వ్యవసాయంలో రసాయనాలు తగ్గించి స్వచమైన గోదావరి నీళ్ల తో పండించిన పంట అందిచాలి.
- హరిత హరంలో బాగంగా మొక్కల పెంపకం మొదలు పెట్టాము.
- మున్సిపల్ కౌన్సిలర్లు సిబ్బంది ప్రతిరోజూ ఉదయం వార్డులలో చెత్త నేరడం ఒక మంచి పరిణామం.
- కౌన్సిలర్లు చెత్త ఏరడంతో ప్రజల్లో అవగాహన, చేతన కలుగుతుంది.
- మున్సిపల్ సిబ్బంది, కార్మికులు మంచిగా పని చేస్తున్నారు.
- జాతీయస్థాయిలో సిటిజన్ ఫీడ్బ్యాక్ లో మనం రెండో స్థానంలో ఉన్నాము.
- కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్లకి సిబ్బందికి, మీరు అంత కష్ట పెడితే మొదటి స్థానంలో ఉంటాము.
- మొక్కలు పంచడమే కాదు నాటి పెంచే విధంగా కౌన్సిలర్లు సిబ్బంది ప్రజలను ప్రోత్సహించాలి.
- Advertisement -



