కానిస్టేబుల్ సుభాన్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నివాళి
Tribute to Constable Subhan MLC DC Govinda Reddy
బద్వేలు
బద్వేల్ నియోజకవర్గం లోని పోరుమామిళ్ల పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ సుభాన్ భాష కాశినాయన పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు ఆరోగ్యం సరిగా లేక బెంగళూరు లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు ఆయన పార్థివ దేహాన్ని పోరుమామిళ్ళకు తీసుకొని రావడం జరిగింది విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి వారి స్వగృహం కి వెళ్లి సుభాన్ భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఎమ్మెల్సీ మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్లో సుభన్ ఎంతో నిజాయితీగా మానవీయ విలవలకు కట్టుబడి తన ప్రస్థానాన్ని కొనసాగించివారు. ఆయన లేని లోటును భరించాలి ధైర్యాన్ని దేవుడు వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి వైస్ ఎంపీపీ సి .భాష ఎంపీటీసీ ఇషాక్, కాశయ్య, ఓం, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు సాయినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు