- Advertisement -
మన్మోహన్ సింగ్ కు మంత్రి సీతక్క నివాళులు
Tribute to Manmohan Singh by Minister Sitakka
హైదరాబాద్
ఆర్థిక సంస్కరణల రూపకర్త, పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మంత్రి సీతక్క కి నివాళులు అర్పించారు. అయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నిర్మల్ డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు, కాంగ్రెస్ మీడియా & కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మో హన్ రెడ్డి, ఇందిరా శోభన్, ఇతర నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గోన్నారు..
- Advertisement -