రాజ్యంగ నిర్మాతకు శాసనసభ ఆవరణలో నివాళులు

- Advertisement -

రాజ్యంగ నిర్మాతకు శాసనసభ ఆవరణలో నివాళులు

Tributes to the maker of Rajyanga in the Legislative Assembly premises

హైదరాబాద్
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డా. బి ఆర్ అంబెడ్కర్ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని విగ్రహానికి పూలమాలలు వేసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్,   డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ నివాళలల్పించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, అసెంబ్లీ విప్ అడ్లూరి లక్ష్మణ్,  ఎమ్మెల్సీ  దయానంద్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు,  అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular