ట్రంప్ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ఎత్తివేత

- Advertisement -

ట్రంప్ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ ఎత్తివేత

Trump lifts Facebook, Instagram ban

రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్నకు మెటా గుడ్ న్యూస్ చెప్పింది.

ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మెటా తెలిపింది.

కాగా 2021లో ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్పై చేసిన దాడి నేపథ్యంలో మెటా ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular