గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని టిఎస్పిఎస్సి ముట్టడి

- Advertisement -

TSPSC ముందు తీవ్ర ఉద్రిక్తత

TSPSC is under siege to postpone Group 2 exams
TSPSC is under siege to postpone Group 2 exams

 

నాంపల్లి: గ్రూప్ 2 పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలంటూ వేలాది మంది అభ్యర్థులతో tspsc ముట్టడి, టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ తెలంగాణ జన సమితి.  టిఎస్పిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ ఇతర కాంగ్రెస్ నేతలు,  వేలాది మంది టీఎస్పీఎస్సీ అభ్యర్థులను Tspsc పక్కన ఖాళీ గ్రౌండ్ లోకి పంపించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular