- Advertisement -
లోగో మార్చుకున్న TSSP
TG : తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TSSP)
బెటాలియన్స్ తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP)
బెటాలియన్స్గా అధికారిక లోగోను మార్చుకుంది.
ఈ మేరకు గురువారం TGSP డీజీ స్వాతిలక్రా ఎక్స్
వేదికగా తమ లోగోను షేర్ చేశారు. TSSPని ఇక
నుంచి TGSP బెటాలియన్స్ పిలవాలని ఆమె
సూచించారు.
- Advertisement -