టిటిడి పాలకమండలి జీతాల పెంపుపై  సమావేశం..

- Advertisement -
TTD Governing Body meeting on salary increase..
TTD Governing Body meeting on salary increase..

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. తిరుమలలోని అన్నమయ్య భవవ్‌లో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. టిటిడి పారిశుధ్య కార్మికుల జీతాలను 12 వేల నుంచి 17 వేలకు పెంచాలని నిర్ణయించింది. 5 వేల మంది పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచనున్నారు. అలానే టిటిడి పరిధిలోని కార్పోరేషన్‌ లో విధులు నిర్వర్తిస్తూన్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3 శాతం పెంచేలా.. కార్పోరేషన్లో పని చేసే ఉద్యోగులు ఆకాల మరణం పోందితే వారికి 2 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లించేలా.. కార్పోరేషన్‌ లో పని చేస్తూ ఈఏస్‌ఐ వర్తించని ఉద్యోగులుకు హేల్త్‌ స్కీం అందించేలా నిర్ణయం తీసున్నామన్నారు.

TTD Governing Body meeting on salary increase..
TTD Governing Body meeting on salary increase..
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular