- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించిన బిజెపి తమకు కచ్చితంగా వేములవాడ టికెట్ విషయంలో న్యాయం చేస్తుందని ఇక్కడ కచ్చితంగా వేములవాడలో బిజెపి జెండా రెపరెపలాడుతుందని భారీ మెజార్టీతో గెలవబోతున్నామని అధిష్టానం పై విశ్వాసాన్ని చాటుకున్నారు.. వేములవాడ నియోజకవర్గ వ ప్రజలు బిజెపి గెలుపు కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు
- Advertisement -



