- Advertisement -
రెండు కేసులలో ఇద్దరు నిందితులు అరెస్టు
Two accused have been arrested in both cases
జోగులాంబ గద్వాల
రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆరు లక్షలు తీసుకున్న పసుల అంకిత అనే మహిళ, జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ ముందు కారు అద్దాలు పగల కొట్టి 3,60,000 నగదు దొంగతనం చేసిన నెల్లూరు జిల్లా కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన ప్రసంగి అనే వ్యక్తి ని పోలీసులు అరెస్టు చేసారు. ప్రసంగి నుంచి ,3,10,000 నగదు రికవరీ చేసారు.
వీళ్ళిద్దరిని కూడా శనివారం రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఎస్పీ తోట శ్రీనివాసరావు తెలిపారు. దొంగతనం చీటింగ్ కేసులను ఛేదించిన పోలీసులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి సత్యనారాయణ ,గద్వాల సీఐ శ్రీనివాస్ గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ రూరల్ ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు
- Advertisement -