జీహెచ్ఎంసీ చెత్త టిప్పర్ ఢీకొని ఇద్దరు ఆటో డ్రైవర్లు మృతి

- Advertisement -

జీహెచ్ఎంసీ చెత్త టిప్పర్ ఢీకొని ఇద్దరు ఆటో డ్రైవర్లు మృతి
హైదరాబాద్

Two auto-rickshaw drivers killed after being hit by a GHMC garbage tipper.
జీహెచ్ఎంసీ చెత్త టిప్పర్ ఢీకొని ఇద్దరు ఆటో డ్రైవర్లు మృతి చెందారు.
మీర్పేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో మండమల్లమ్మ చౌరస్తా వద్ద ఆటో పాడైపోయిందని సంతోష్(26) అనే ఆటో డ్రైవర్ తన స్నేహితులు ప్రసాద్, సునీల్(33)లకు సమాచారం ఇచ్చాడు. మండమల్లమ్మ చంద్రా గార్డెన్స్ వద్ద సంతోష్ ఆటోను తన ఆటోకు తాడుతో కట్టి తరలించేందుకు  సునీల్, ప్రసాద్ సిద్దమయ్యారు. ఆదే సమయంలో ఎల్బీనగర్ వైపు నుండి వేగంగా వచ్చిన జీహెచ్ఎంసీ చెత్త టిప్పర్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా, సునీల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular