- Advertisement -
రెండు బస్సులు ఢీ
Two buses collidedభారీగా ట్రాఫిక్ జామ్
సామర్లకోట
సామర్లకోట కాకినాడ రోడ్ మాధవపట్నం సమీపన ఆర్టీసీ బస్సు ఒక ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో కాకినాడ సామర్లకోట రోడ్ లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.
- Advertisement -




