- Advertisement -

నెల్లూరు జిల్లా….: బుచ్చిరెడ్డిపాలెం మండలం మఠం కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం..
నెల్లూరు నుండి బుచ్చిరెడ్డిపాలెం కి వస్తున్న రాజేశ్వరి ట్రావెల్స్ బస్సు, బుచ్చి నుంచి నెల్లూరుకు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీ…
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ లారీ డ్రైవర్ మృతి…
కిలోమీటర్ మేరకు నిలిచిపోయిన ట్రాఫిక్..
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు…
- Advertisement -



