బస్సు, లారీ ఢీ,, డ్రైవర్లు  ఇద్దరు మృతి

- Advertisement -
Two drivers of the bus and lorry died
Two drivers of the bus and lorry died

నెల్లూరు జిల్లా….:  బుచ్చిరెడ్డిపాలెం మండలం మఠం కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం..

నెల్లూరు నుండి బుచ్చిరెడ్డిపాలెం కి వస్తున్న రాజేశ్వరి ట్రావెల్స్ బస్సు, బుచ్చి నుంచి నెల్లూరుకు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీ…

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ లారీ డ్రైవర్ మృతి…

కిలోమీటర్ మేరకు నిలిచిపోయిన ట్రాఫిక్..

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular