- Advertisement -
ఇద్దరు దొంగలకు దేహశుద్ది
Two thieves were beaten
మెదక్
తూప్రాన్ మండలం యావపూర్ గ్రామ శివారులో స్థానికులుఇద్దరు దొంగలకు దేహశుద్ధి చేసారు. గురువారం అర్దరాత్రి ఇనుపరాడ్లు, బోర్ మోటార్ల కేబుల్ వైర్లు చోరీ చేస్తూoడగా రైతులు పట్టుకుని చితకబాదారు తరువాత ఇద్దరిని పోలీసులకు అప్పగించారుర.
- Advertisement -