*తిరుపతిలో రెంట్ కు ద్విచక్ర వాహనాలు*
Two wheelers for rent in Tirupati*
తిరుపతిలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన రెంట్ బైకులు 24 గంటలకు 600 రూపాయలు తీసుకుంటున్నారు. తిరుపతి లోకల్ దేవాలయాలన్నీ చూడ్డానికి కొండపైన ఘాట్ రోడ్లో మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఒక వెయ్యి రూపాయలతో ఇద్దరు తిరుపతి లోకల్ దేవాలయాలు కాళహస్తి, కాణిపాకం, చంద్రగిరి కోట, శ్రీనివాస మంగాపురం, వకుళ మాత టెంపుల్, తిరుచానూరు, కపిల తీర్థం, ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజు స్వామి గుడి, కోదండ రామస్వామి ఆలయం,
జూ పార్క్, పాపవినాశనం, శ్రీవారి పాదాలు అన్నీ కూడా మనకు నచ్చిన సమయంలో నచ్చిన విధంగా ఓపికగా చూడవచ్చు. మీకు బైకు కూడా తిరుపతి రైల్వే స్టేషన్ కి వద్దకు వచ్చి వారు అందిస్తారు, ఈ సర్వీస్ 24X7 అందుబాటులో ఉంటుంది.
వారి ఫోన్ నెంబర్ హతి రామ్ ట్రావెల్స్ : 9989589251, 7671029282, మరచి పోకుండా నెంబర్ ని సేవ్ చేసి పెట్టుకోండి, తిరుపతి వెళ్ళినప్పుడు కాల్ చేయండి, మనకు ఇటువంటి సర్వీస్ ఎంతగానో ఉపయోగ పడుతుంది.
*వెబ్సైట్* www.hathiramtravels.com
మంచి కండిషన్ లో ఉన్న బైక్స్ వీరు రెంట్ కి ఇస్తున్నారు. ఈ నెంబర్ కి వాట్సాప్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డు, మీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి…