తుఫాన్ ఎఫెక్ట్.. విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

- Advertisement -

తుఫాన్ ఎఫెక్ట్.. విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

Typhoon effect.. The plane had a near miss

చెన్నై
ఫెంగల్ తుఫాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ మధ్యలో చెన్నై ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు ట్రై చేసిన ఇండిగో విమానం తృటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. గాలుల తీవ్రతకు కుదుపునకు గురవుతున్నట్లు కనిపించిన ఫ్లైట్, ల్యాండింగ్ సాధ్యం కాక గాల్లోకి లేచింది. వెనుక భాగం రన్వేకు తాకేలా కనిపించినా లక్కీగా ప్రమాదం కాలేదు. తుఫాన్ దృష్ట్యా మంగళవారం వరకు చెన్నై ఎయిర్ పోర్టుకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular