21.2 C
New York
Friday, May 31, 2024

ఉగాది ఎఫెక్ట్. భారీగా పెరిగిన పూల ధరలు

- Advertisement -

ఉగాది ఎఫెక్ట్. భారీగా పెరిగిన పూల ధరలు

(వాయిస్ టుడే) ఏప్రిల్ 8
తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి
మంగళవారం ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు రూ.250-రూ.300, బంతిపూల రేటు రూ.80-రూ.100గా ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఎండల కారణంగా పూల దిగుబడి తగ్గడం, ఉగాదికి డిమాండ్ పెరగడంతో రేట్లు పెరిగాయి.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!