ప్రేక్షకులను సమ్మోహనపరిచేలా  “ఉపేంద్ర గాడి అడ్డా”: టీజర్ విడుదల

ప్రేక్షకులను సమ్మోహనపరిచేలా  “ఉపేంద్ర గాడి అడ్డా”: టీజర్ విడుదల వేడుకలో నిర్మాత కంచర్ల అచ్యుతరావు పూర్తి వినోదం, మాస్ అంశాలతో ఆద్యంతం ప్రేక్షకులను సమ్మోహనపరిచేవిధంగా  “ఉపేంద్ర గాడి అడ్డా” చిత్రం రూపొందిందని నిర్మాత కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు.కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ను హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన వేడుకలో ఆవిష్కరించారు.ముఖ్యఅతిధిగా … Continue reading ప్రేక్షకులను సమ్మోహనపరిచేలా  “ఉపేంద్ర గాడి అడ్డా”: టీజర్ విడుదల