- Advertisement -
మన్మోహన్ సింగ్ మృతికి వైకాపా సంతాపం
Vaikapa mourns the death of Manmohan Singh
విశాఖపట్నం
మాజీ ప్రధాని మన్మోహ న్ సింగ్ మృతికి విశాఖ వైసీపీ నేతలు సంతాపం తెలిపారు.విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బొత్స సత్యనారాయణ,బొత్స ఝాన్సీ, గుడివాడ అమర్నాథ్.దేశం గొప్ప నేతను కోల్పోయిందని,అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని,పనికి ఆహార పథ కాన్ని తీసుకుని వచ్చి పేదల కడు పు నింపారని బొత్స సత్యనారాయ ణ అన్నారు.రాజకీయాలకు అతీ తంగా దేశం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు.
- Advertisement -