కష్టాల్లో ఉన్న కార్యకర్త కుటుంబానికి బాసటగా నిలిచిన వాళ్ల హరీష్ రెడ్డి

- Advertisement -

కష్టాల్లో ఉన్న కార్యకర్త కుటుంబానికి బాసటగా నిలిచిన వాళ్ల హరీష్ రెడ్డి

Valla Harish Reddy who was the supporter of the struggling activist family

కమాన్ పూర్
రామగుండం నియోజకవర్గం, 40 వ డివిజన్ పరిధిలో గాంధీనగర్ కు చెందిన బండారిసంతోష్  అనే బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త అనారోగ్య కారణాల రీత్యా అకాల మరణం చెందారు, వారి మరణంతో కుటుంబం పెద్దను కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాధలుగా మిగిలారు,మంచి క్రమశిక్షణ కలిగిన టిఆర్ఎస్ కార్యకర్త అయిన సంతోష్  మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, కానీ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులకు ఏదో రకంగా సాయాన్ని అందించాలన్న మంచి ఉద్దేశంతో, డి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు  ఎన్ఆర్ఐ విహెచ్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, వ్యాల్ల హరీష్ రెడ్డి వెంటనే స్పందించి, తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారులకు భవిష్యత్తులో వారి విద్యకు ఖర్చయే మొత్తంలో, సంవత్సరానికి 50000/- రూపాయలు, వి హెచ్ ఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని, భవిష్యత్తులో ఆ చిన్నారులకు భరోసాగా ఉంటామని ఆయన తెలిపారు, ఈ సందర్భంగా హరీష్ రెడ్డి  తల్లిదండ్రులైన, పాలకుర్తి మాజీ ఎంపీపీ వాళ్ళ అనసూయ రామిరెడ్డి దంపతులు, బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు, ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ వి హెచ్ ఆర్ టీం సభ్యులతో పాటు బి ఆర్ ఎస్  పార్టీ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular