- Advertisement -
వనపర్తి చరిత్రకెక్కిన ‘మెఘా’ రక్తదాన శిబిరం
Vanaparthi is the historic 'Megha' blood donation camp
ఒకే రోజు 559 యూనిట్ల రక్తం సేకరణ
వనపర్తి
జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా 559 యూనిట్ల సేకరణ
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు చీర్ల చందర్ ఆధ్వర్యంలో వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మేఘా రక్తదాన శిబిరం అట్టహాసంగా కొనసాగిందివనపర్తి నియోజకవర్గంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాదిగా జనం తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేశారు.
ఈ రక్తదాన శిబిరాలలో హైయెస్ట్ 559
యూనిట్స్ రక్తం సేకరించినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు
- Advertisement -