- Advertisement -
విశాఖ శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి సింహాచలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతములు ఘనంగా నిర్వహించారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నిజ శ్రావణమాసం శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక వరలక్ష్మీ వ్రతములు భక్తులచే అత్యంత వైభవంగా ఆలయ సిబ్బంది అధికారులు వేద పండితులతో మంగళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా జరిపించారు.

- Advertisement -



