జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైన వాసవి జూనియర్ కళాశాల విద్యార్థి

- Advertisement -

జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైన వాసవి జూనియర్ కళాశాల విద్యార్థి

Vasavi Junior College student selected for national level baseball competition

చాగలమర్రి
అండర్ -19 స్కూల్ ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయస్థాయి  బేస్బాల్ పోటీలకు చాగలమర్రి శ్రీ వాసవి మురికి వెంకటసుబ్బయ్య రంగనాయకమ్మ జూనియర్ కళాశాల నుంచి సి వెంకట వసంత్ ఎంపిక కావడం జరిగింది. కర్నూల్ &నంద్యాల ఉమ్మడి జిల్లా U -19
బేస్ బాల్ రాష్ట్రస్థాయి బేస్ బాల్ గత నెల డిసెంబర్ 16న  గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన  చాగలమర్రి వాసవి జూనియర్ కళాశాల వెంకట్ వసంత్ ను కాలేజీ ప్రిన్సిపాల్ ఓబులేసు అభినందనలు తెలిపారు. కరెస్పాండెంట్  ఆర్ వి రమణ గుప్త విద్యార్థికి ప్రోత్సాహ బహుమతి అందించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సాగర్, కృష్ణం ప్రసాద్, పుల్లారెడ్డి, వైస్ ప్రిన్సిపల్  వై శివరామిరెడ్డి, రిటైర్డ్ ఎకనామిక్స్ లెక్చరర్  రామకృష్ణ భగవాన్ తదితరులు ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందించడం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular