హైదరాబాద్ నవంబర్ : ;ఇండియన్ ప్రజా కాంగ్రెస్(ఐపిసి) తరపున అంబర్పేట్ నియోజకవర్గం నుండి తాను పోటీ చేయుచున్నట్లు ఆపార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మీడియా సమావేశం లో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభి వృద్ధి, ప్రజల కోసం, ప్రజల వద్దకు ,ఇండియన్ ప్రజా కాంగ్రెస్, మాతృ ప్రేమతో పరిపాలన దిశగా పయనిస్తుందని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల సమస్యల పరిష్కారానికి ఐపిసి పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు.సంపూర్ణ మధ్యపాన నిషేధం ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఐపిసి పంచసూత్రాలైన మాతృ ప్రేమతో పరిపాలన ప్రతి మనిషికి విద్య వైద్యం ఉచితం భారతదేశ మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం మతసామరస్యాన్ని పాటిస్తూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడం మానవసేవే మాధవసేవ స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.,ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించలన్నదే ఐపిసి లక్ష్యం అన్నారు. నేడు తెలంగాణా రాష్ట్రము లో మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నట్లు ముఖ్యంగా యువత చెడు మార్గాన వెళుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు వీటికి పరిష్కారం సంపూర్ణ మద్యపాన నిషేధం మే అని తెలిపారు.
ఐపిసి పార్టీ అంబర్పేట్ నియోజకవర్గం అబ్యర్థిగా వాసుదేవరావు
Published By Voice Today Team
140
- Advertisement -
- Advertisement -
- Tags
- aval peyar tamilarasi
- aval peyar tamilarasi official hd songs
- aval peyar tamilarasi official hd videos
- aval peyar tamilarasi official songs
- aval peyar tamilarasi official teaser
- aval peyar tamilarasi official trailer
- aval peyar tamilarasi official videos
- crpc
- etela rajender
- gajarao bhupal ips
- hindi newspaper
- ipc
- narayana college paper ad
- peyar
- police department
- sri chaitanya ranks paper ads
- the hindu newspaper today
- zafar pahelwan



