Thursday, March 12, 2026

వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నిక కావడం తెలంగాణకు గర్వకారణం – మిద్దెల జితేందర్

- Advertisement -

వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నిక కావడం తెలంగాణకు గర్వకారణం – ఘనంగా సత్కరించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్

వాయిస్ టుడే

Vemu Narender Reddy’s election to the Rajya Sabha is a matter of pride for Telangana – Telangana Pradesh Congress Seva Dal State President Middela Jitender felicitates him grandly.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ పార్టీకి విశ్వసనీయ నాయకుడిగా గుర్తింపు పొందిన వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యునిగా నామినేట్ కావడం తెలంగాణకు గర్వకారణమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో వేం నరేందర్ రెడ్డి ని మిద్దెల జితేందర్ ఘనంగా సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం నిరంతరం పని చేసిన నాయకుడిగా వేం నరేందర్ రెడ్డి ఈ గౌరవం దక్కడం సముచితమని అన్నారు.
పార్లమెంట్‌లో రాజ్యసభ వేదికగా తెలంగాణ రాష్ట్ర హక్కులు, ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి అంశాలపై వేం నరేందర్ రెడ్డి గారు గట్టిగా స్వరం వినిపిస్తారని పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను మరింత బలంగా ప్రతిధ్వనింపజేసే సామర్థ్యం ఆయనకు ఉందని తెలిపారు.
అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వం కల్పించడం పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయమని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశయాలను రాజ్యసభలో బలంగా ప్రతినిధ్యం వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మరింతగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ తరఫున మిద్దెల జితేందర్ వేం నరేందర్ రెడ్డి కి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సేవాదళ్ ఉపాధ్యక్షులు వాజిద్ మైక్ ప్రధాన కార్యదర్శి బండిసురేందర్ కార్యదర్శిలు సంపత్ కుమార్ హమీద్ మైక్ రేణు కుమార్ ప్రకాష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు– ఘనంగా సత్కరించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ పార్టీకి విశ్వసనీయ నాయకుడిగా గుర్తింపు పొందిన వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యునిగా నామినేట్ కావడం తెలంగాణకు గర్వకారణమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో వేం నరేందర్ రెడ్డి ని మిద్దెల జితేందర్ ఘనంగా సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం నిరంతరం పని చేసిన నాయకుడిగా వేం నరేందర్ రెడ్డి ఈ గౌరవం దక్కడం సముచితమని అన్నారు.
పార్లమెంట్‌లో రాజ్యసభ వేదికగా తెలంగాణ రాష్ట్ర హక్కులు, ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి అంశాలపై వేం నరేందర్ రెడ్డి గారు గట్టిగా స్వరం వినిపిస్తారని పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను మరింత బలంగా ప్రతిధ్వనింపజేసే సామర్థ్యం ఆయనకు ఉందని తెలిపారు.
అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వం కల్పించడం పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయమని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశయాలను రాజ్యసభలో బలంగా ప్రతినిధ్యం వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మరింతగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ తరఫున మిద్దెల జితేందర్ వేం నరేందర్ రెడ్డి కి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సేవాదళ్ ఉపాధ్యక్షులు వాజిద్ మైక్ ప్రధాన కార్యదర్శి బండిసురేందర్ కార్యదర్శిలు సంపత్ కుమార్ హమీద్ మైక్ రేణు కుమార్ ప్రకాష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్