- Advertisement -
బద్వేలు పెద్ద చెరువు పెద్ద తూము చైర్మన్గా వెంకట సుబ్బారెడ్డి (తెలుగుదేశం )
Venkata Subbareddy (Telugu Desam) as chairman of Badwelu Pedda Cheruvu Pedda Tumu.
బద్వేలు
బద్వేల్ పట్టణంలో పెద్ద చెరువు నీటి సంఘం ఎన్నిక (పెద్ద తూము) టిడిపి నాయకుడు భూమిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి చైర్మన్ గా జనసేన నాయకుడు డి వి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి శనివారం ఎన్నికలు జరిగాయి
- Advertisement -