- Advertisement -
చంద్రబాబుపై విజయశాంతి హాట్ కామెంట్స్
ఏపీ సీఎం చంద్రబాబుపై విజయశాంతి హాట్ కామెంట్స్ చేశారు. “చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం వచ్చారని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ ప్రయోజనాలే రహస్య అజెండాగా ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది. అలాంటి కుట్రలు చేస్తే ఆ పార్టీ పూర్తిగా గల్లంతు అవుతుంది” అని పేర్కొన్నారు. దీంతో ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Advertisement -