విక్రాంత్ కుమార్ సింగ్ ఏ ఎస్పీ కి ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కను బహుకరించిన
Vikrant Kumar Singh presented a fashionable fruit plant to SPహరిత మిత్ర లయన్ డాక్టర్ గోళ్ళ.భూపతిరావు
భద్రాద్రి
భద్రాచలం శనివారం ఏఎస్పీ కార్యాలయం లో విక్రంత్ కుమార్ సింగ్ ఏ ఎస్పీ నీ కలసి ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కను( అవుట్ డోర్ ప్లాంట్) అందజేయడం జరిగినది. గతం లో ఏఎస్పీ కార్యాలయం లో చేపట్టిన పూలతోటలు , పండ్ల తోటల పెంపకం వాటి పోషణ మొదలగు విషయాల గురించి వివరంగా చర్చిoడం జరిగినది. గ్రీన్ భద్రాద్రి కార్యక్రమాలు పచ్చద నానికి గత పన్నెండు సం.లు బట్టి భద్రాద్రి లో మేము చేస్తున్న కృషిని అభినందించారు. ఏఎస్పీ స్వయంగా మొక్కల ప్రేమికులు ఇండోర్ మొక్కలు గురించి ఆసక్తి కనబరిచారు. మీరు గతంలో ఎస్పీ కార్యాలయం లో చేపట్టిన తోటలకు సహకారం అందించి నట్లుగానే అదే స్ఫూర్తి ని కొనసాగించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకం వాటి పోషణ, నిర్వహించ వలసిన యాజమాన్య పద్ధతులు గురించి వారికి విపులంగా వివరించడం జరిగినది. నా తరపున మీకు కావలిసిన సలహాలు సూచనలువి ఎల్లపుడు అందిస్తానని తెలియ జేయడం జరిగినది.




