- Advertisement -
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్వీకుల గ్రామం కొనాపూర్ కు చెందిన గ్రామస్తులు శుక్రవారం నాడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి నామినేషన్ డబ్బులను అందజేసారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే రేవంత్ రెడ్డి కి గ్రామస్తులమంతా కలిసి నామినేషన్ డబ్బులు అందజేశామని గ్రామస్తులు అన్నారు. పదేళ్లుగా గుర్తురాని కొనాపూర్ ఇవాళ గుర్తొచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ..
- Advertisement -