- Advertisement -
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం ఊర చెరువులో వైరస్ సోకి , గత వారం రోజుల నుండి అరు టన్నుల చాపలకు పైగా మృత్యువాత పడి లక్షల్లో నష్టపోయామని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత మత్స్య శాఖ వారు పరిశీలించి, నివారణ చర్యలు చేపట్టాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని, సొసైటీ సభ్యులు కోరారు.
- Advertisement -