- Advertisement -

మంత్రి ఉత్తమ్ సహకారంతో వంద పడకల హాస్పిటల్ అభివృద్ధి చేస్తా
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
మంత్రి ఉత్తమ్ నాయకత్వంలో హుజూర్ నగర్ లో ఉన్న రైతులకు అండగా ఉంటాం
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హుజుర్ నగర్, ఫిబ్రవరి 07( వాయిస్ టుడే ప్రతినిధి )
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 100 పడకల హాస్పిటల్ ను సందర్శిచిన రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,దామోదర రాజనరసింహ,తుమ్మల నాగేశ్వర రావు . హాస్పిటల్ ను పరిశీలన చేసి సంబంధించిన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం లో మాట్లాడిన మంత్రులు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదవాళ్లకు అండగా ఎల్లప్పుడు ఉంటదని తెలిపారు.
- Advertisement -



