వరంగల్  సీపీ క్షేత్ర స్థాయిలో పరిశీలిన

- Advertisement -
Warangal CP examined at field level
Warangal CP examined at field level

వరంగల్:  గత  నాలుగు  రోజులుగా కురుస్తున్న భారీ  వర్షాల కారణంగా ముంపు గురైన ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్  ఏ. వి. రంగనాథ్ అధికారులతో పరిశీలించారు. ముంపుకు గురైన ప్రాంతలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించందంలో అధికారులు చేపట్టిన చర్యలను పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular