లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన వరంగల్ సీపీ రంగనాథ్

గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో… నగరంలోని లోతట్టు ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిష నర్ ఏవీ రంగనాథ్ పోలీస్ అధికారు లతో పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వరంగల్ హంటర్ రోడ్ లోని ఎన్టీఆర్ కాలనీ, సాయినగర్ కాలనీ, సంతోషమాత కాలనీ బృందా వన్ లలో పూర్తిగా వరద నీరు రావడం తో వరంగల్ పోలీస్ కమిషనర్ స్థానిక పోలీస్ అధికారులతో కల్సి ట్రాక్టర్ లో ప్రయాణించి ప్రస్తుత పరిస్థితులను పరిశీలించారు.కాలనీల్లో వరద నీరు … Continue reading లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన వరంగల్ సీపీ రంగనాథ్