- Advertisement -
కంటోన్మెంట్ నియోజకవర్గ BRS పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి తలసాని సమావేశం
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి కి సాయం అందించిన గొప్ప వ్యక్తి సాయన్న
కంటోన్మెంట్ లో సాయన్న కుమార్తె లాస్య భారీ మెజార్టీ తో గెలుపు ఖాయం.
తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న సాయన్న కుటుంబానికి అండగా ఉంటాం
లాస్యను MLA అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు
ఎన్నికలలో పోటీ చేసే విషయాన్ని ఒకసారి విపక్ష పార్టీలు ఆలోచించాలి….తలసాని
- Advertisement -



