- Advertisement -
అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటాం
– జనసేన యువనేత బొలిసెట్ రాజేష్
తాడేపల్లిగూడెం,
We stand by the fire victims
అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధ్యతలకు అండగా ఉంటామని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ హామీ ఇచ్చారు.
తాడేపల్లిగూడెం టిడ్కో హౌస్లలో అగ్ని ప్రమాదం లో గ్యాస్ పేలి తీవ్ర గాయాలు పాలైన ఘటనలో భర్త బోడపాడు మురళి భార్య కుమారి, కుమార్తె నీలిమలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వారిని బొలిశెట్టి రాజేష్ పరామర్శించారు. గ్యాస్ లీక్ అయిన సంఘటన వివరాలను బాధితుల బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఏరియా ఆసుపత్రిలో వైద్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
- Advertisement -