- Advertisement -
అల్వాల్ : అల్వాల్ లో బి ఆర్ ఎస్ కార్పొరేటర్ లు మీడియా సమావేశం నిర్వహించారు. బి ఆర్ ఎస్ పార్టీ తో గెలిచాం. బి ఆర్ ఎస్ పార్టీ కే పని చేస్తాం. అమ్ముడుపోయాం అనే ఆరోపణలు సరికావని అన్నారు. అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా పంపిస్తే వారి గెలుపు కోసం పని చేస్తాం. అభివృద్ధి కోసం బి అర్ ఎస్ పార్టీలోనే కొనసాగుతామని అన్నారు. 134 డివిజన్ అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, 135 డివిజన్ వెంకటాపురం కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, 136 నేరేడుమెట్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, 141 డివిజన్ గౌతమ్ నగర్ కట్పొరేటర్ సునీత రాము యాదవ్ మాట్లాడారు.
- Advertisement -