- Advertisement -
బడ్జెట్‌లో ఏపీకి రూ.50,474 కోట్లు కేటాయించాం
We will help AP more in coming days
ఏపీకి రానున్న రోజుల్లో మరింత సాయం చేస్తాం -కేంద్రమంత్రి మురుగన్
పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉంది
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు
రొయ్యల బ్రీడింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తాం – కేంద్రమంత్రి మురుగన్
- Advertisement -