- Advertisement -
ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చీఫ్ ఎలక్షన్ కమిషన్
రాజీవ్ కుమర్. ఎలక్షన్ కమిషన్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండే ఎలక్షన్ కమిషన్ బృందానికి స్వాగతం పలికిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి, ఎసిపి రాంచందర్ రావు ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు
- Advertisement -