- Advertisement -
బంజారాహిల్స్ After 9 pub లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్స్..
నిబంధనలకు విరుద్ధం గా నడుస్తున్న After 9 పబ్..
కస్టమర్లను ఆకర్షడానికి వేరే రాష్ట్రం నుండి యువతులను తీసుకువచ్చి పబ్ లో అసభ్యకరమైన డాన్సులు చేస్తున్న నిర్వాహకులు..
పబ్బు పై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు..
ఆఫ్టర్ 9 పబ్బులో డాన్స్ చేస్తున్న యువతీ యువకులను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు
ఎలక్షన్ కోడ్ ఉన్న అర్ధరాత్రి వరకు బార్, పబ్ నిర్వహిస్తున్న నిర్వాహకులు..
- Advertisement -